Home » How Can I Slap You'
ప్రధానమంత్రి మోడీకి ప్రజాస్వామ్యం దెబ్బ రుచి చూపిస్తానంటూ తాను చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు వక్రీకరించారని తృణముల్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. మోడీని కొడతానని తాను చెప్పలేదని, ప్రజాస్వామ్యం దెబ్బ రుచి చూపిస్తానని మాత్రమే అన్నానని, �