Home » "How Can Our Heroes Be Mughals": Yogi Adityanath Renames Agra Museum
ఉత్తరప్రదేశ్ లో ప్రముఖ చారిత్రాత్మక నగరమైన ఆగ్రాలో నిర్మితమవుతున్న మొఘల్ మ్యూజియం పేరును మరాఠా ఐకాన్ ఛత్రపతి శివాజీ మహరాజ్ మ్యూజియంగా మారుస్తున్నామని సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం (సెప్టెంబర్ 14,2020) ప్రకటించారు. ఆగ్రా నగరంలో జరుగుతున్న అభివ�