Home » How To Download DIKSHA App
విద్యాదాన్ ద్వారా ఎన్సీఈఆర్ టి, సీబీఎస్ఈ, ఎన్ఐఓఎస్, కెవీఎస్, ఎన్వీఎస్, రోటరీ ఇండియా లటరసీ మిషన్, ఎస్సీఈఆర్ టీలతోపాటు, ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్ధల సహాకారంతో మెరుగైన సమాచారాన్ని దీక్షా యాప్ లో అందిస్తున్నారు. ఉపాధ్యాయు�
జియో ఫోన్ వాడుతున్నారా? అయితే మీ జియో ఫోన్ల కోసం DIKSHA APP వచ్చేసింది.. ప్రత్యేకించి జియో ఫోన్ యూజర్ల కోసం ఈ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. DIKSHA యాప్ అనేది ఒక ఈ-లెర్నింగ్ ప్లాట్ ఫాం.. భారత ప్రభుత్వం ఈ యాప్ ఆవిష్కరించింది. ఇందులో టీచర్లు, విద్యార్థులు, �