Home » Huge Allocations
2020-21 బడ్జెట్‌లో గిరిజన అభివృద్ధికి జగన్ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఏపీలో వెనుకబడిన గిరిజన ప్రాంతాలపై సీఎం వైఎస్ జగన్.. రాష్ట్ర బడ్జెట్‌లో వరాల జల్లు కురిపించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా భారీగా నిధులు కేటాయించారు. ఏపీ బ