Home » Hyderabad Data Centre
తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద, ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ స్థాయి కంపెనీలు రాష్ట్రంలో ఇన్వెస్ట్ మెంట్ చేశాయి. మొన్న అమరరాజా గ్రూప్ 9వేల 500 కోట్ల రూప�