Home » hyderabad progress report
ktr hyderabad: గ్రేటర్ ఎన్నికల కదన రంగంలోకి దిగారు మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ ప్రగతి నివేదికను ఆయన విడుదల చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 150 డివిజన్లలో పోటీ చేస్తున్నట్టు తెలిపారు. 150 సీట్లలో 50శాతం సీట్లు బీసీలకు కేటాయించ�