Home » I Support LIger
టాలీవుడ్లో తెరకెక్కిన ‘లైగర్’ మూవీ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కించగా, మోస్ట్ వాంటెడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్