ICC Under 19 World Cup 2020

    అండర్-19 వరల్డ్ కప్: ఫైనల్‌కు చేరిన భారత్

    February 4, 2020 / 02:22 PM IST

    వరుసగా నాలుగు అండర్ 19 మ్యాచ్ లలో పాకిస్తాన్ పై విజయం సాధించింది భారత్. కుర్రాళ్లు అద్భుతహ అనిపించారు. 173పరుగుల లక్ష్య చేధనకు దిగిన టీమిండియా.. 14ఓవర్లు మిగిలి ఉండగానే ఒక్క వికెట్ పడకుండా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో విజయం దక్కించుకున్నారు. యశస్వ�

10TV Telugu News