Home » ICMR JOBS
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీవీఎస్సీ, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
అడ్మిన్, ఎపిడెమాలజీ, స్టాటిస్టిక్స్, నాన్ మెడికల్ ల్యాబ్ , మెడికల్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 28 ఏళ్ల నుండి 70 సంవత్సరాల మధ్యలో ఉండాలి.