Home » Iconic bridge
ఇబ్రహీంపట్నం: ఆంధ్రప్రదేశ్ లో మరో అధ్బుత కట్టడానికి నేడు శంకుస్ధాపన జరిగింది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నుండి గుంటూరు జిల్లాలోని ఏపీ రాజధాని అమరావతికి వెళ్లేందుకు పవిత్ర సంగమం వద్ద నిర్మించే ఐకానిక్ బ్రిడ్జికి సీఎం చంద్రబాబు నాయు
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని శనివారం ఉదయం అమరావతి ఐకానిక్ వంతెనకు శంకుస్థాపన చేశారు. రెండు కీలకమైన ప్రాజెక్టులకు చంద్రబాబు ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్రసంగమం వద్ద శంకుస్థాపన చేశారు.