Identify its Real Owner

    చేతులెత్తేసిన పోలీసులు…రైతుల తగవు తీర్చిన గేదె

    October 12, 2020 / 03:12 PM IST

    up : ఇద్దరు రైతుల తగవును ఓ గేదె దీర్చింది. అదేంటీ మనష్యుల తగవు గేదె తీర్చటమేంటీ అని ఆశ్చర్యం కలుగుతుంది. అంతే మనుషులకు కూడా లేని విశ్వాసం..నీతి..సమయస్ఫూర్తి పశువులకు ఉందని ఓ గేదె నిరూపించింది. పోలీసులు కూడా తీర్చలేని తగవుని ఓ గేదె తీర్చిన గటన యూప

10TV Telugu News