Home » IFR
కొత్త కరోనావైరస్ ఎంత ప్రాణాంతకమో సైంటిస్టులు చెప్పబోయే సమాధానంతో ముడిపడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో అంటువ్యాధికి సంబంధించి నెలల తరబడి డేటాను సేకరించిన అనంతరం శాస్త్రవేత్తలు సరైన సమాధానానికి దగ్గరవుతున్నా�