Ilaiyaraaja New Music Studio

    మ్యాస్ట్రో ఇళయరాజా స్టూడియోలో సూపర్‌స్టార్ రజినీకాంత్

    February 16, 2021 / 08:50 PM IST

    Rajinikanth – Ilaiyaraaja: ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే సినీ ప్రేమికులకు, అభిమానులకు ఎలా అనిపిస్తుంది.. బొమ్మ అదుర్స్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడలాంటి ఫొటోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇసైజ్ఞాని, మ్యాస్ట్రో ఇళయరాజా, సౌత్ ఇండియన్ సూపర్‌�

10TV Telugu News