Home » implante
two more stents for Sourav Ganguly : భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి గురువారం వైద్యులు యాంజియోప్లాస్టీ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఛాతీలో అసౌకర్యంగా బాధపడుతూ ఆయన బుధవారం ఆసుపత్రిలో చేరారు. వైద్యులు గంగూలీకి తాజా�