Home » Impose Security
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వరద నీటిలో పురాతన నాణేలు కొట్టుకొచ్చాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని చాలా జిల్లాల్లో చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా సింధ్ నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో నది ఒడ్డు కోతకు గురైంది. అప్పటివరకూ నదిల�