Home » in Baghpat
యూపీలో బీజేపీ కీలక నేతపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. బాగ్‌పత్ జిల్లా మాజీ అధ్యక్షుడు సంజయ్ ఖోఖర్‌ను ముగ్గురు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపేశారు. మంగళవారం (ఆగస్టు11,2020) ఉదయం పోలానికి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ దారుణం చోటు చే�