Home » Income Tax Raids
ఆదాయ పన్ను శాఖ అధికారులు మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని ఫీనిక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తమిళ చలన చిత్ర రంగానికి చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ ఈరోజు సోదాలు నిర్వహిస్తోంది.
ఒకవైపు వెండితెరపై కేజీఎఫ్-2 ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులను తిరగ రాస్తోంది. మరో వైపు బెంగుళూరులో కేజీఎఫ్ బాబు ఇంటిపై ఆదాయపన్ను, ఈడీ శాఖ అధికారులు దాడులు చేశారు.
గత వారం ఐటీ అధికారులు దాడులు చేసిన వ్యాపారి పేరు పీయూష్ జైన్ అయితే.... ఈ రోజు దాడులు జరుగుతున్న వ్యాపారి పేరు పుష్పరాజ్ జైన్ అలియాస్ పంపీ జైన్. పేర్ల గందర గోళంలోనే గతంలో పీయూష్
ప్రముఖ మీడియా దిగ్గజం దైనిక్ భాస్కర్ గ్రూప్ రూ.700 కోట్ల పన్ను ఎగవేసినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. పన్నుఎగవేత ఆరోపణలతో గురువారం నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు దైనిక్ భాస్కర్ గ్రూపు సంస్ధలపై దాడులు చేశారు.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి ఆత్యంత ఆప్తుడు అయిన అయోధ్య రామిరెడ్డికి చెందిన పలు సంస్ధలపై ఈరోజు ఉదయం ఆదాయ పన్నుశాఖ అధికారులు దాడులు చేశారు.