YSRCP MP : వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఇళ్లపై ఆదాయపన్నుశాఖ దాడులు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి ఆత్యంత ఆప్తుడు అయిన అయోధ్య రామిరెడ్డికి చెందిన పలు సంస్ధలపై ఈరోజు ఉదయం ఆదాయ పన్నుశాఖ అధికారులు దాడులు చేశారు.

Ysrcp Mp
YSRCP MP : వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి ఆత్యంత ఆప్తుడు అయిన అయోధ్య రామిరెడ్డికి చెందిన పలు సంస్ధలపై ఈరోజు ఉదయం ఆదాయ పన్నుశాఖ అధికారులు దాడులు చేశారు. రాంకీ గ్రూపు అధినేత అయన రామిరెడ్డికి చెందిన హైదరాబాద్ లోని నివాసాల్లో ఇవాళ అధికారులు సోదారు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలీలోని రాంకీ ప్రధాన కార్యాలయంతో పాటు ఇతర చోట్ల దాడులు కొనసాగుతున్నాయి.