Keerthy Suresh : పెళ్లి తర్వాత కీర్తి సురేష్ మొదటి ఓనం సెలబ్రేషన్స్.. భర్తతో కలిసి.. ఫొటోలు..
హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లితర్వాత తన భర్త ఆంటోనీ తట్టిల్, అతని ఫ్యామిలీతో కలిసి మొదటిసారి ఓనం పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.








