-
Home » Antony Thattil
Antony Thattil
భర్త, ఫ్యామిలీతో కలిసి కీర్తి సురేష్ సంక్రాంతి వేడుకలు.. ఫొటోలు వైరల్
మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh) సంక్రాంతి పండుగను భర్త ఫ్యామిలీతో కలిసి చేసుకుంది. దీనికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు, తన ఫ్యాన్స్ కి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలిపింది.
వివాహ వార్షికోత్సవం.. స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన కీర్తి సురేశ్..
మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh) గత ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె తన చిన్ననాటి స్నేహితుడు అయిన ఆంథోనీని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
పెళ్లి తర్వాత కీర్తి సురేష్ మొదటి ఓనం సెలబ్రేషన్స్.. భర్తతో కలిసి.. ఫొటోలు..
హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లితర్వాత తన భర్త ఆంటోనీ తట్టిల్, అతని ఫ్యామిలీతో కలిసి మొదటిసారి ఓనం పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోలను షేర్ చేసిన కీర్తి సురేష్.. భర్తతో మహానటి క్యూట్ ఫోటోలు చూశారా?
హీరోయిన్ కీర్తి సురేష్ గత నెలలో తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అప్పుడు జరిగిన మలయాళీ స్టైల్ రిసెప్షన్ వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పెళ్లి తర్వాత మొదటి సంక్రాంతి.. భర్తతో కీర్తి సురేష్ సెలబ్రేషన్స్ ఫోటోలు చూశారా?
హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవలే తన ప్రియుడు ఆంటోనీని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత వచ్చిన మొదటి సంక్రాంతి కావడంతో భర్తతో కలిసి సంక్రాంతి ఘనంగా జరుపుకుంది కీర్తి సురేష్.
కీర్తి సురేష్ కంటే తన భర్త ఎన్నేళ్లు పెద్దో తెలుసా? ఆల్రెడీ లివ్ ఇన్ రిలేషన్ లో ఉండి..
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మాట్లాడుతూ..
క్రిస్టియన్ పద్దతిలో కీర్తి సురేష్ మళ్ళీ పెళ్లి.. ఫోటోలు చూశారా? భర్తతో లిప్ కిస్ ఫొటో వైరల్..
కీర్తి సురేష్ మళ్ళీ క్రిస్టియన్ పద్దతిలో చేసుకున్న పెళ్లి ఫోటోలను కూడా షేర్ చేసింది.
సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మహానటి కీర్తి సురేష్ పెళ్లి ఫోటోలు.. మీరు చూసారా..?
నేడు గోవాలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ ఆంటోని తట్టిల్‌ను పెళ్లి చేసుకుంది.. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
స్టార్ హీరో బర్త్ డే రోజు కీర్తి సురేష్ పెళ్ళి.. గోవాకు చెక్కేసిన మహానటి..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది.