Keerthy Suresh Wedding Photos: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మహానటి కీర్తి సురేష్ పెళ్లి ఫోటోలు.. మీరు చూసారా..?
నేడు గోవాలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ ఆంటోని తట్టిల్‌ను పెళ్లి చేసుకుంది.. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..







