Keerthy Suresh : క్రిస్టియన్ పద్దతిలో కీర్తి సురేష్ మళ్ళీ పెళ్లి.. ఫోటోలు చూశారా? భర్తతో లిప్ కిస్ ఫొటో వైరల్..
కీర్తి సురేష్ మళ్ళీ క్రిస్టియన్ పద్దతిలో చేసుకున్న పెళ్లి ఫోటోలను కూడా షేర్ చేసింది.

Keerthy Suresh Shared Christian Wedding Photos with her Husband Antony
Keerthy Suresh : హీరోయిన్ కీర్తి సురేష్ వివాహం తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనితో జరిగిన సంగతి తెలిసిందే.
మొదట గోవాలో హిందూ సంప్రదాయ పద్దతిలో కీర్తి – ఆంటోనీ పెళ్లి జరిగింది.
ఇప్పుడు క్రిస్టియన్ సంప్రదాయంలో మళ్ళీ వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
గతంలో పెళ్లి ఫొటోలు షేర్ చేసింది కీర్తి.
ఇప్పుడు కీర్తి సురేష్ మళ్ళీ క్రిస్టియన్ పద్దతిలో చేసుకున్న పెళ్లి ఫోటోలను కూడా షేర్ చేసింది.
ఈ ఫొటోల్లో తన భర్త ఆంటోనీకి కీర్తి సురేష్ కు లిప్ కిస్ ఇచ్చిన ఫొటో ప్రస్తుతం మరింత వైరల్ అవుతుంది.
ఇక ఈ జంటకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.