Keerthy Suresh Shared Christian Wedding Photos with her Husband Antony
Keerthy Suresh : హీరోయిన్ కీర్తి సురేష్ వివాహం తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనితో జరిగిన సంగతి తెలిసిందే.
మొదట గోవాలో హిందూ సంప్రదాయ పద్దతిలో కీర్తి – ఆంటోనీ పెళ్లి జరిగింది.
ఇప్పుడు క్రిస్టియన్ సంప్రదాయంలో మళ్ళీ వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
గతంలో పెళ్లి ఫొటోలు షేర్ చేసింది కీర్తి.
ఇప్పుడు కీర్తి సురేష్ మళ్ళీ క్రిస్టియన్ పద్దతిలో చేసుకున్న పెళ్లి ఫోటోలను కూడా షేర్ చేసింది.
ఈ ఫొటోల్లో తన భర్త ఆంటోనీకి కీర్తి సురేష్ కు లిప్ కిస్ ఇచ్చిన ఫొటో ప్రస్తుతం మరింత వైరల్ అవుతుంది.
ఇక ఈ జంటకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.