Keerthy Suresh: వివాహ వార్షికోత్సవం.. స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన కీర్తి సురేశ్..
మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh) గత ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె తన చిన్ననాటి స్నేహితుడు అయిన ఆంథోనీని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
Keerthy Suresh shares a special video on the occasion of her first wedding anniversary
Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ గత ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె తన చిన్ననాటి స్నేహితుడు అయిన ఆంథోనీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే, నేటికీ(డిసెంబర్ 12) వీరి పెళ్లి జరిగి ఏడాది పూర్తి అయ్యింది. దీంతో, మొదటి పెళ్లిరోజు సందర్బంగా స్పెషల్ వీడియోను తన అభిమానులతో పంచుకుంది కీర్తి సురేష్. ఈ వీడియోలో తన పెళ్లినాటి జ్ఞాపకాలను, భర్త ఆంథోనీతో చేసిన చిలిపి పనులను పంచుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన కీర్తి సురేష్(Keerthy Suresh) ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Allu Arjun: “ధురంధర్” ఒక అద్భుతం.. రివ్యూ ఇచ్చిన అల్లు అర్జున్
View this post on Instagram
