Home » Onam Celebrations
కార్తీక దీపం వంటలక్క పాత్ర ఫేమ్ ప్రేమి విశ్వనాధ్ ఇటీవల ఓనం పండగ సెలబ్రేషన్స్ జరుపుకోగా ఫోటోలను సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసింది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించిన అనికా సురేంద్రన్ ఇప్పుడు హీరోయిన్ గా, కీలక పాత్రల్లో నటిస్తుంది. తాజాగా ఓనం పండగ సందర్భంగా ఇలా చీరలో అందంగా ముస్తాబయి ఫ్యామిలీతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంది.
హీరోయిన్ అమలాపాల్ తన భర్త, ఫ్యామిలీతో కలిసి ఓనం పండగ సెలబ్రేషన్స్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లితర్వాత తన భర్త ఆంటోనీ తట్టిల్, అతని ఫ్యామిలీతో కలిసి మొదటిసారి ఓనం పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇటీవల రజినీకాంత్ కూలీ సినిమాతో బాగా వైరల్ అయిన మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ తాజాగా ఓనం పండగ నాడు ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
ఓనం పండగ సందర్భంగా సుహాసిని నిర్వహించిన సెలబ్రేషన్స్ లో అలనాటి హీరోయిన్స్ రేవతి, సుహాసిని, రాధికా, శరణ్య, లిస్సి లక్ష్మి, శోభన, గీత.. పలువురు పాల్గొని సందడి చేసారు.
పలువురు సినీ ప్రముఖులు ఓనమ్ ని గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకొని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. హీరోలు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతే హీరోయిన్స్ చీరల్లో పలకరించారు.
మలయాళ నటి మాళవిక మోహనన్ ఓనమ్ వేడుకులను తన కుటుంబం సభ్యులతో కలిసి జరుపుకుంది. "లంగా ఓణి"లో తళుక్కుమన్న మాళవిక.. ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ వేదికిగా పోస్ట్ చేసింది.
కేరళలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న కేరళలో.. వరుస పండుగ(ఓనమ్) సెలవుల నేపథ్యంలో గత మూడు రోజులుగా తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు పండుగ ముగిసన తర్వాత
Mallu Celebrities Onam Celebrations: కేరళ ప్రజలకు ఓనం ప్రత్యేక పండుగ. ఆగస్ట్ చివర్లో మొదలై సెప్టెంబర్ మొదటివారంలో ముగిసే ఈ పండుగను కేరళవాసులు పదిరోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మగువలు సంప్రదాయ దుస్తులు ధరించి, ఇంటి ముందు రంగురంగుల పూల ముగ్గులు వేసి మధ్�