Anikha surendran : ఆహా అనికా.. చీరలో అందంగా.. ఫ్యామిలీతో కలిసి ఓనం సెలబ్రేషన్స్..
చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించిన అనికా సురేంద్రన్ ఇప్పుడు హీరోయిన్ గా, కీలక పాత్రల్లో నటిస్తుంది. తాజాగా ఓనం పండగ సందర్భంగా ఇలా చీరలో అందంగా ముస్తాబయి ఫ్యామిలీతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంది.






