Anchor Lasya : విజయవాడ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో.. కుటుంబంతో యాంకర్ లాస్య.. ఫోటోలు వైరల్..
విజయవాడ కనకదుర్గ అమ్మవారిని యాంకర్ లాస్య (Anchor Lasya) తన కుటుంబంతో కలిసి దర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది







