Home » Anikha Surendran Photos
ఒకప్పుడు మళయాలం, తమిళ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అనిఖా సురేంద్రన్ ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా, కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగానే ఉంది. తాజాగా ఇలా చీరకట్టులో అందంగా అలరిస్తుంది.
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా ఎదిగిన అనికా సురేంద్రన్ తాజాగా ఓనమ్ సందర్భంగా ఇలా చీరలో అలరించింది. ఫ్యామిలీతో కలిసి అనికా ఓనమ్ సెలబ్రేషన్స్ చేసుకుంది.
అందాల ముద్దుగుమ్మ అనిఖా సురేంద్రన్.. దివాళీ పండగా సందర్బంగా స్పెషల్ ఫోటోషూట్ చేసింది. లంగావోణీలో పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆడియన్స్ కి పరిచయమైన అనిఖా సురేంద్రన్.. ప్రస్తుతం హీరోయిన్ గా, కొన్ని సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తూ వస్తుంది. తాజాగా ఈ భామ.. తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫొటోల్లో అమ్మడి చీర అందాలు చూసి నెటిజెన్స్ ఫిదా అ�