Anikha surendran : గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హీరోయిన్.. ఫొటోలు వైరల్..
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తమిళ్, మలయాళం, తెలుగులో అనేక సినిమాలు చేసిన మలయాళీ భామ అనికా సురేంద్రన్ ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. తాజాగా అనికా తన గ్రాడ్యుయేషన్ డే ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క చదువు పూర్తి చేయడంతో ఈ హీరోయిన్ ని అంతా అభినందిస్తున్నారు. గ్రాడ్యుయేషన్ డే రోజు తన ఫ్రెండ్స్, తన తల్లితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.







Anikha surendran Graduation Day
