Anikha Surendran : గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హీరోయిన్.. ఫొటోలు వైరల్..

Anikha Surendran Graduation Day: చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తమిళ్, మలయాళం, తెలుగులో అనేక సినిమాలు చేసిన మలయాళీ భామ అనికా సురేంద్రన్ ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. తాజాగా అనికా తన గ్రాడ్యుయేషన్ డే ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క చదువు పూర్తి చేయడంతో ఈ హీరోయిన్ ని అంతా అభినందిస్తున్నారు. గ్రాడ్యుయేషన్ డే రోజు తన ఫ్రెండ్స్, తన తల్లితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Anikha surendran Graduation Day