-
Home » IT Raids
IT Raids
IT Raids: మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు.
మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదారులు (IT Raids) నిర్వహిస్తున్నారు.
Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు
ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల విషయంలో ఆయన విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూళ్లు చేసినట్లుగా ఆరోపణలతో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
కన్నప్ప రిలీజ్ కు ముందు కలకలం.. మంచు విష్ణు ఆఫీస్ లో ఐటీ, జీఎస్టీ సోదాలు..
ఇందులో దాచాల్సింది ఏమీ లేదన్నారాయన. అంతేకాదు ఎక్కడెక్కడ అప్పులు చేశామో వాళ్లకే తెలుస్తుందన్నారు మంచు విష్ణు.
శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ఐటీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం
అడ్మిషన్లు, వసూళ్లు చేసిన ఫీజులు, ఆదాయ వ్యయాలు, ప్రభుత్వానికి చెల్లించిన పన్నుల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా శ్రీచైతన్య విద్యాసంస్థలపై ఐటీ సోదాలు.. పెద్దమొత్తంలో అక్రమ లావాదేవీలు? ట్యాక్స్ కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్..!
మాదాపూర్ లోని శ్రీచైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్ లో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఐటీ వాళ్లకు టాలీవుడ్ టార్గెట్ గా మారిందా? కలెక్షన్స్ కారణమా? గొప్పలకు పోతున్న సినీ హీరోలు, నిర్మాతలు..?
ఉన్నట్లుండి టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లలో వరుస పెట్టి ఐటీ రైడ్స్ జరగడం హాట్ టాపిక్ అవుతోంది.
దిల్‌రాజు తల్లికి తీవ్ర అస్వస్థత.. ఐటీ అధికారుల వాహనంలోనే..
ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇంట్లో గత మూడు రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
అవన్నీ ఫేక్ కలెక్షన్సేనా? ఐటీ దాడులతో బెంబేలెత్తుతున్న నిర్మాతలు..
వందల కోట్లు రాబట్టినట్లు ప్రచారం ఓవైపు ఉంటే తీరా లెక్కలు ముందు పెడితే మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుందట. ఇదంతా చూసిన ఐటీ అధికారులు అవాక్కు అవుతున్నారట.
సుకుమార్ మీద కూడా.. ఆ లెక్కన.. ఆ స్టార్ హీరోలపై కూడా ఐటీ దాడులు చేస్తారా?
పుష్ప 2 నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్, మైత్రి సీఈఓ చెర్రీ ఇల్లు, ఆఫీసులపై కూడా ఐటీ దాడులు చేసారు.
దర్శకుడు సుకుమార్‌కు ఐటీ అధికారుల షాక్.. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఇంటికే..
టాలీవుడ్లో మంగళవారం ఉదయం నుంచి ఐడీ దాడులు కలకలం రేపుతున్నాయి.