Home » Author »murthy
మందేసినోళ్ల ఏషాలు ఎట్టా ఉంటాయో చాలా మందికి తెలుసు. ఒకడు తూలుకుంటూ వెళుతుంటే... మరోకడు ఇంకో రకంగా వ్యవహరిస్తుంటాడు. కొందరు గాన గంధర్వులైతే ...ఇంకోందరు ఎదుటివాళ్లమీద చిందులేస్తారు. కానీ పూణే లో ఒక మహిళ మందేసి రోడ్డుమీద యోగాసనాలు వేయటం మొదలెట్�
విజయవాడ చిట్టినగర్‌కు చెందిన తస్నీమ్ ఫాతిమా హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్నికుండ్ డ్యామ్‌లో పడేసిన యువతి మృతదేహాం ఈ రోజు లభ్యమయ్యింది. ఉత్తరప్రదేశ్ పోలీసుల అదుపులో ఉన్న నిందితులను విజయవాడ తీసుకువచ్చేందుకు పోలీసుల�
టీడీపీ సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు ఏపీ హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. గత నెల 28న కృష్ణాజిల్లా జీ కొండూరు పోలీసు స్టేషన్ లో దేవినేని ఉమపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. సోమవారం 30వేలకు దిగువున ఉన్న కేసులు తాజాగా మంగళవారం 42 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 42,625 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
బొమ్మరిల్లు సినిమాలో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన జెనిలియా బాలీవుడ్ నటుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కొడుకు రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమై వైవాహిక జీవితంలో భర్త పిల్లలతో బిజ
ఆఫ్రికా దేశంలోని మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ బస్సు ఢీ కొన్న ఘటనలో 41 మంది మరణించగా 33 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక మహిళ క్యాబ్ డ్రైవర్ ను కొట్టిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు రేపు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామానికి వెళ్లనున్నారు.
వాళ్లిద్దరికి పెళ్లై 18 ఏళ్లు అయ్యింది. ఇన్నేళ్ల కాపురంలో ఎటువంటి చీకు చింతా లేకుండా హ్యాపీగా కాపురం చేసారు. ఇంతలో ఏమైందో ఏమో వారి కాపురంలో కలతలు వచ్చాయి. భార్యా భర్తలిద్దరూ విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు.
మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో పరిచయం చేసుకుని పెళ్ళి చేసుకందామని చెప్పి హైదరాబాద్ కు చెందిన యువతి నుంచి రూ.10 లక్షలు దండుకున్ననైజీరియన్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మహారాష్ట్రలోని పూణేలో ఓ దారుణం జరిగింది. 5వ తరగతి విద్యార్ధులకు ఆన్లైన్లో క్లాసులు జరుగుతుండగా ఉన్నట్టుండి పోర్న్ వీడియో క్లిప్ ఒకటి క్లాస్ జరుగుతున్నప్పుడు ప్లే అయ్యింది. హతుశులైన విద్యార్ధుల తల్లితండ్రులు పోలీసులకు, పాఠశాల యాజమాన్యా
తాళి కట్టిన భార్య తన ప్రియుడితో లేచి పోయింది. అది తట్టుకోలేని భర్త తన ఇద్దరు పిల్లల్ని చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.
వివాహేతర సంబంధాల మోజులో వావివరసలు కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు జనం. కూతురులా చూసుకోవాల్సిన కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న మామ. అడ్డుగా ఉన్నాడని కొడుకును హతమార్చిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
మైనర్ బాలికపై అత్యాచారం చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుడ్ని పట్టుకోటానికి మహిళా ఎస్ఐ సోషల్ మీడియాలో ఫ్రెండ్ షిప్ చేసి పట్టుకుంది.
టీఎంసీ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ కాన్వాయ్ పై సోమవారం దాడి జరిగింది. డైమండ్ హర్బర్ టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఈరోజు త్రిపుర రాష్ట్రంలోని అగర్తలలో పర్యటించారు.
వివాహేతర సంబంధం ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. భార్య చేసిన తప్పును భర్త క్షమించినా, ఏమైందో ఏమో ముక్కు పచ్చలారని చిన్నారులతో సహా కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
ఒకళ్లా ఇద్దరా ఏకంగా 300 మంది మహిళలకు సంబంధించిన ఫోటోలు చూసి పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. ఒక కేసులో బాధితుడు ఇచ్పిన ఫిర్యాదుతో నిందితుడ్ని అరెస్ట్ చేయటంతో ఈ ప్లేబోయ్ బాగోతం బయటపడింది.
వాళ్లిద్దరికీ పెళ్లై 17 ఏళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. అతను బండి మీద సమోసాలు విక్రయిస్తుంటాడు. ఆమె అతనికి చేదోడు వాదోడుగా ఉంటుంది.
ఆషాడ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చే రోజుని ఆడి కృత్తిక అంటారు. ఇది సుబ్రహ్మణ్యునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ ఏడాది ఆగస్ట్ 2వ తేదీ సోమవారం నాడు ఆడికృత్తిక వచ్చింది.
తెలంగాణలో వాతావరణం చల్లబడింది. రాత్రి అయ్యేసరికి చలిగాలులు తీవ్రత ఎక్కువగా వుంటోంది. రాష్ట్రంలో పశ్చిమ దిశనుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.