Home » India Sankranti
సంక్రాంతి పండగ.. మన తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన పండగ కాదండీ.. భారతేదేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. దక్షిణ భారత్‌లోని తమిళనాడులో పొంగల్ అని, అసోంలో భొగాలి బిహు అని, పంజాబ్‌లో మకర సంక్రాంతిని మాఘీ అని, యూపీలో కిచెరి, మధ్య�