Indian economical system

    లాక్‌డౌన్ దెబ్బకు కుదేలైన రిటైల్‌.. రూ.5.5 లక్షల కోట్ల నష్టం 

    May 6, 2020 / 01:22 AM IST

    కరోనా ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధిస్తున్నాయి. భారతదేశవ్యాప్తంగా లాక్ డౌన్ దెబ్బకు రిటైల్ రంగం కుదేలైంది. 7 కోట్ల మంది వ్యాపారులన్న రిటైల్‌ రంగం రూ.5.5 లక్షల కోట్లు నష్ట పోయిందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (CAIT) వెల్లడ

10TV Telugu News