Home » Indian Institute of Technology Teaching Vacancies
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లో పీహెచ్డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలి. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్లో పీహెచ్డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.