Home » Indian Social Media Viral Video
సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. టీ స్టాల్ లో కోతి..పాత్రలను శుభ్రం చేస్తోంది. ఇది ఎక్కడ జరిగిందో మాత్రం వెల్లడించలేదు. మనుషులు ఎలా తోముతారో..అచ్చం అలాగే చేస్తోంది. ఈ వీడియోను ఘంటా అనే యూజర్ ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు.