Home » India’s first legislator
భారత్ చట్టసభలో తొలిసారిగా ఓ ఆఫ్రికన్ సంతతి వ్యక్తి నామినేట్అయ్యారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఓ ఆఫ్రికన్ సంతతికి చెందిన వ్యక్తికి చట్టసభను నామినేట్ అవ్వటం చాలా చాలా విశేషమని పలువురు రాజకీయ ప్రముఖులు అంటున్నారు. ఆయన పేరు ‘శాంతారాం’. సాధ