Home » India''s vaccination campaign
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పౌరులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారత టీకా కార్యక్రమంలో భాగంగా మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు