Home » Indore woman Shweta Paliwal
కరోనా కష్టకాలంలో మహిళలు ఇంటికి అండగా నిలబడుతున్నారు. కరోనా సంక్షోభంలో ఆవు పేడతో పర్యావరణ రాఖీల తయారీ చేసి వాటిని విక్రయిస్తూ కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఆగస్టు 3న రక్షా బంధన్ సందర్భంగా ఆవుపేడతో రాఖీల తయారీకి ఇండోర్ మహిళ శ్ర�