Home » Indra buses
ఏపీలో కరోనా ఎఫెక్ట్ తో అన్ని విధాలుగా ఆర్టీసీ నష్టపోయింది. నిత్యం 60 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ప్రగతి చక్రాలు..ఇప్పుడు రోజుకు రెండు లక్షల మందిని మాత్రమే తీసుకెళ్తున్నాయి. మార్చి 23న నిలిచిపోయిన ప్రగతి చక్రాలు నేటికి పూర్తి�