Home » IndVsSA 1st T20I
టీ20లలో భారత్ విజయాల పరంపర కంటిన్యూ అవుతోంది. సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది.
సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ లో భారత బౌలర్లు గర్జించారు. తిరువనంతపురంలో బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై టీమిండియా బౌలర్లు చెలరేగారు. దక్షిణాఫ్రికాను తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు.