National1 year ago
బిడ్డ శవం పూడ్చటానికి వెళ్తే గోతిలో ప్రాణాలతో పసికందు
అంతా అయిపోయిందనుకున్న వేళ.. విధి మరోలా కలిసొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన దంపతుల కన్నీళ్లకు అడ్డుకట్ట పడేలా చేసింది. కన్నబిడ్డ చనిపోయిందనే దిగులుతో పూడ్చిపెట్టేందుకు వెళ్లిన ఆ తండ్రికి మూడు అడుగుల లోతులో మట్టి...