International1 year ago
ప్రపంచమే భయపడుతుంటే.. అతడు కరోనాని కావాలని తెచ్చుకున్నాడు.. ఎందుకంటే?
ప్రపంచం మొత్తం కరోనా దెబ్బకు వణికిపోతుంటే.. ఓ వ్యక్తి మాత్రం కరోనాను కౌగలించుకున్నాడు.. కావాలనే కరోనా వ్యాధిని అంటించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. జర్మనీలోని బెర్లిన్ జిల్లా మేయర్ స్టీఫన్ వాన్ డాసెల్ ఈ చర్యకు పాల్పడ్డారు....