injured monkey

    రోడ్డుపై గాయాలతో కోతి : నా కారు పంపిస్తున్నానన్న మేనకా గాంధీ

    November 19, 2019 / 09:04 AM IST

    మేనకా గాంధీ ఎంపీ కాకముందునుంచే జంతు ప్రేమికురాలు..పర్యావరణ వేత్త అనే విషయం తెలిసిందే. గాయపడిన జంతువుల గురించి తెలిస్తే వెంటనే స్పందిస్తారు. సహాయాన్ని అందిస్తారు. ఈ క్రమంలో రోడ్డుపై ఓ కోతి గాయాలతో పడి ఉంది. ఆ కోతిని కాపాడేందుకు ఎవరైనా ముందుక�

10TV Telugu News