Uncategorized1 year ago
సరికొత్త అందం : అన్నవరం రైల్వేస్టేషన్‌లో మొక్కల బెంచీలు
సత్యదేవుని సన్నిధి అయిన అన్నవరం రైల్వేస్టేషన్‌లో ప్రయాణీకుల కోసం రైల్వే శాఖ చక్కటి అందమైన బెంచీలను ఏర్పాటు చేసింది. ప్రయాణీకులు కూర్చోవటానికి మొక్కల బెంచీలను ఏర్పాటు చేసింది. అందంగా కనిపించటమే కాదు..చక్కగా పచ్చని మొక్కల పక్కన...