National1 year ago
హాస్టల్ బాత్రూమ్లో ప్రసవించిన బాలిక..బిడ్డను బకెట్లో పడేసింది…
చదువుకోవటానికి వచ్చిన బాలిక బాత్రూమ్లో ప్రసవించింది. పుట్టిన బిడ్డను అక్కడే ఉన్న బకెట్లో పడవేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో చోటు చేసుకుంది. ధూలే జిల్లాలోని సాక్రి పట్టణంలోని సావిత్రిబాయి పూలే ఆదివాసీ హాస్టల్లో ఫిబ్రవరి 29న జరిగిన ఈ...