Home » Insta account
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల వివాహం నిశ్చయమైంది అనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నిహారిక పెళ్లి విషయమై మెగా కుటుంబం నుంచి అధికారికంగా స్పష్టమైన ప్రకటన రాలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో నిహారిక పోస్ట్ లను చూస్తే �