Home » Insured
ముంబైలో గోల్డెన్ కింగ్ గణేష్‌కు 266 కోట్ల 65 లక్షల రూపాయలకు ఇన్సూరెన్స్ చేయించారు. జీఎస్‌బీ సేవా మండల్ 1954లో స్థాపించిన ఈ గణపతిని పూజిస్తే కష్టాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు.