Inter girl students

    ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా.. కృష్ణా జిల్లా తొలి స్థానం

    June 12, 2020 / 11:21 AM IST

    విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం (జూన్ 12) సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని గేట్ వే హోటల్ లో మంత్రి ఆదిమూలపు సురేశ్ తన చేతుల మీదుగా ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 5

10TV Telugu News