Home » International Astronomy Meet
దక్షిణకొరియాలోని 31వ ఇంటర్నేషనల్ అస్ట్రనామికల్ యూనియన్ (ఐఏయూ) మీట్లో నలుగురు ఇండియన్ రీసెర్చర్లకు టాప్ అవార్డులు దక్కాయి. ఏడుగురు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పాల్గొన్న కార్యక్రమంలో నలుగురికి వారి పీహెచ్డీ వర్క్‌కు గానూ అవార్డ్ అందించారు. ఈ